పశుసంవర్థక సహాయకుల పోస్టుల దరఖాస్తు గడువు మార్చి 10 వరకుపెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో 6,858 పశుసంవర్థక శాఖ సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు గ్రామ సచివాలయ వెబ్‌సైట్ ద్వారా మార్చి 3 నుంచి మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తొలుత అవకాశమిచ్చింది. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును పొడిగిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
Published date : 12 Mar 2020 02:44PM