Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భ‌ర్తీ చేపట్టండి : సీఎం కేసీఆర్‌

సాక్షి ఎడ్యుకేషన్‌ : ప్రగతిభవన్ లో జనవరి 11వ తేదీన జరిగిన సమీక్షలో సమావేశంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ కీలక అంశాలపై సీఎం చర్చించారు.
అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
Published date : 11 Jan 2021 04:04PM

Photo Stories