Skip to main content

నవంబర్ 6న లాసెట్ ఫలితాల విడుదల

సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2020 ఫలితాలను నవంబరు 6వ తేదీన విడుదల చేస్తామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు.
మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 9న ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Published date : 28 Oct 2020 03:20PM

Photo Stories