నేడు ఐసెట్ కమిటీ సమావేశం.. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఐసెట్ కమిటీ సమావేశం ఈనెల 3వ తేదీన నిర్వహించేందుకు ఐసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది.
Published date : 03 Mar 2021 05:40PM