Skip to main content

జవనరి 20 నుంచి తెలుగు పండిట్ శిక్షణ కోర్సు పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు పండిట్ శిక్షణ కోర్సుకు సంబంధించిన 2020-జనవరి పరీక్షలు ఈ నెల 20నుంచి 24 వరకు జరగనున్నాయి.
2018-19 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అభ్యర్థులు ఈనెల 13 నుంచి హాల్ టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.ఓఆర్‌జీ’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి జనవరి 13 (సోమవారం)నఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 14 Jan 2020 01:33PM

Photo Stories