జూలై 17న తెలంగాణ పాలిసెట్– 2021 పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే పాలిసెట్ పరీక్షను వచ్చేనెల 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది.
టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్– 2021 దరఖాస్తు గడువు జూలై 5 వరకు పొడిగింపు
పరీక్ష నిర్వహించిన 12రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తా మని తెలిపింది. పాలిసెట్ దరఖాస్తులను ఆన్ లైన్‌లో ఈనెల 30 వరకు సమరి్పంచవచ్చని పేర్కొంది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సి.శ్రీనాథ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ పాలిసెట్– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ టిప్స్, మోడల్ పేపర్లు, బిట్ బ్యాంక్స్, ప్రీవియస్ పేపర్స్, కెరీర్ గైడెన్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Published date : 28 Jun 2021 04:28PM