Skip to main content

‘జేఎల్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌’ అభ్యర్థుల జాబితా విడుదల

సాక్షి, అమరావతి: ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కెమిస్ట్, అలాగే జూనియర్‌ కాలేజీల్లో హెచ్‌హెచ్‌ కేటగిరీలో సివిక్స్‌ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది.
సంబంధిత వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘హెచ్‌టీటీపీఎస్‌://పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ప్రకటన జారీ చేశారు.
Published date : 22 Jun 2021 01:32PM

Photo Stories