Skip to main content

గ్రూప్-2 పోస్టులకు ఎంపికై న వారి జాబితా విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-2 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల తుది ఫలితాల్లో ఆయా పోస్టులకు ఎంపికై న వారి జాబితా అక్టోబర్ 28వ తేదీన విడుదలయిoది.
ప్రొవిజినల్ సెలక్టెడ్ జాబితాను విడుదల చేశామని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను https://psc.ap.gov.in లో పొందుపరిచారు. అలాగే కమిషన్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో కూడా ఉంచారు.

గ్రూప్-2 పోస్టులకు ఎంపికై న వారి జాబితాకోసం క్లిక్ చేయండి
Published date : 29 Oct 2020 04:15PM

Photo Stories