Skip to main content

ఏపీ పీసెట్- 2020 పరీక్షలు వాయిదా

ఏఎన్‌యూ (గుంటూరు)/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీసెట్-2020 ప్రవేశ పరీక్షలను తీవ్ర వర్షాల కారణంగా వాయిదా వేశామని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ మంగళవారం తెలిపారు.
ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగాల్సి ఉన్న ఏపీ పీసెట్ ప్రవేశ పరీక్షలను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తామని వివరించారు.
Published date : 14 Oct 2020 02:09PM

Photo Stories