ఏపీ లాసెట్- 2020 ఫలితాలు
Sakshi Education
అనంతపురం విద్య: ఏపీ లాసెట్-2020 ఫలితాలను శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జ్యోతి విజయకుమార్ బుధవారం తెలిపారు.
Check AP LAWCET 2020 Results here
Check AP LAWCET 2020 Results here
Published date : 05 Nov 2020 03:06PM