Skip to main content

డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు వాయిదా

సాక్షి, అమరావతి: డీఎడ్ ఫస్టియర్ (2017-19 బ్యాచ్) విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు.
తిరిగి ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియచేయజేస్తామన్నారు.
Published date : 28 Sep 2020 02:58PM

Photo Stories