Skip to main content

బీసీ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం విడుదల చేశారు.
ఈ పరీక్షలో ఎంపీసీ కేటగిరీలో నల్లగొంటడకు చెందిన బి.సంధ్య 111 మార్కులు, బైపీసీ కేటగిరీలో జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన కె.సౌజన్య 136 మార్కులు సాధించగా, సీఈసీ కేటగిరీలో ఏ.ధనుశ్రీ 107 మార్కులతో ఆయా కేటగిరీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు.
Published date : 09 Oct 2020 01:33PM

Photo Stories