ఆంధ్రప్రదేశ్ పాలిసెట్– 2021 దరఖాస్తు గడువు ఆగస్టు 18 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్ కోర్సులకు నిర్వహించే పాలిసెట్–2021 పరీక్ష దరఖాస్తు గడువును ఆగస్టు 18 వరకు పొడిగించారు.
ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్, సాంకేతిక విద్యా, శిక్షణ మండలి చైర్మన్ డాక్టర్ పోలా భాస్కర్ గురువారం ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్–2021 పరీక్ష సెప్టెంబర్ 1న జరగనుంది.
చదవండి: ఆగస్టు 20 నుంచి నీట్–ఎండీఎస్ అడ్మిషన్లు ప్రారంభం..!
చదవండి: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించండి: వైద్య ఆరోగ్యశాఖ
చదవండి: ఆగస్టు 20 నుంచి నీట్–ఎండీఎస్ అడ్మిషన్లు ప్రారంభం..!
చదవండి: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించండి: వైద్య ఆరోగ్యశాఖ
Published date : 13 Aug 2021 02:43PM