Skip to main content

ఆగస్టు25 నుంచి వెబ్‌సైట్‌లో ఈ-సెట్ హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్: ఆగస్టు31న నిర్వహించనున్న ఈసెట్-20 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను 25వ తేదీ నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సెట్ కన్వీనర్ ఎం.మంజూర్‌హుస్సేన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను 56 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 52 సెంటర్లు, ఏపీలో 4 సెంటర్లలో ఉన్నాయని వెల్లడించారు.
Published date : 21 Aug 2020 02:06PM

Photo Stories