ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్, పీజీఎల్సెట్– 2021 పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్, పీజీఎల్సెట్ను ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు కనీ్వనర్ జీబీ రెడ్డి వెల్లడించారు.
మూడేళ్ల కోర్సుకు సంబంధించిన లాసెట్‌ను ఈ నెల 23న, ఐదేళ్ల కోర్సుకు సంబంధించిన టీఎస్ లాసెట్‌ను, టీఎస్ పీజీఎల్‌సెట్‌ను ఈ నెల 24న నిర్వహిస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను గురువారం నుంచి https://lawcet. tsche. ac. in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
చదవండి: ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్లైన్ 2021 ప్రవేశాలు
చదవండి: రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
చదవండి: ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్లైన్ 2021 ప్రవేశాలు
చదవండి: రూ.4,456 కోట్లతో 16,000 స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
Published date : 12 Aug 2021 02:31PM