Skip to main content

2,61,383 మందికి డిగ్రీ సీట్లు: మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఉన్నత విద్యామండలి ఆదివారం ఆదివారం మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసింది.
మూడు విడతల్లో కలిపి 2,61,383 మందికి సీట్లు కేటాయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.

నోట్‌: యూనివర్సిటీ కాలేజీలకు సంబంధించి అంబేడ్కర్‌ వర్సిటీలో 22 మంది బాలురకు, 36 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించారు. వీరిని కలుపుకొని మొత్తం మూడు విడతల్లో 2,61,383 మందికి సీట్లు కేటాయించారు

వర్సిటీల వారీగా సీట్ల కేటాయింపు ఇలా..

వర్సిటీ

ప్రభుత్వ

ఎయిడెడ్‌

ప్రైవేటు

 

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

నాగార్జున

1,136

1,761

5,180

2,239

13,465

12,941

నన్నయ

4,694

4,461

6,300

3,996

10,985

14,628

ఆంధ్రా

2,370

2,665

3,279

2,031

14,528

14,783

అంబేడ్కర్‌

1,437

1,923

67

37

7,037

 

కృష్ణా

1,445

858

3,044

3,099

4,857

5,433

రాయలసీమ

1,574

1,375

2,711

1,460

8,320

7,799

శ్రీకృష్ణదేవరాయ

3,199

1,947

1,017

643

7,818

7,703

శ్రీవేంకటేశ్వర

2,237

1,835

2,098

1,340

11,893

9,510

విక్రమ సింహపురి

529

700

591

403

5,920

5,383

యోగి వేమన

1,376

1,118

1,502

927

5,093

5,075

మొత్తం

19,997

18,643

25,789

16,175

89,916

90,805

Published date : 08 Mar 2021 04:03PM

Photo Stories