Medical Seats for Poor Students : ప్రైవేట్ మెడికల్ సీట్ల భర్తీతో పేద విద్యార్థులకు అన్యాయం..
Sakshi Education
వైఎస్సార్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్ల విషయంపై పునరాలోచించి పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ సీట్లను భర్తీ చేయడం వల్ల పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 మెడికల్ సీట్లను తాము నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, వెనుకబడిన రాయలసీమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేయడమే. ఇతర రాష్ట్రాలు మెడికల్ కాలేజీలు, సీట్లు అధికంగా కేటాయించాలని డిమాండ్ చేస్తుండగా కూటమి ప్రభుత్వం మాత్రం వద్దు అనడం విడ్డూరంగా ఉంది.
CBSE in Private : సర్కార్ బడుల్లో సీబీఎస్ఈ రద్దుతో పేద విద్యార్థులకు ప్రైవేట్ కష్టాలు..
Published date : 17 Sep 2024 12:07PM
Tags
- medical seats
- AP Medical Colleges
- Poor Students
- Justice
- private colleges
- Medical students
- State government
- students education
- AP Govt
- medical college seats
- poor students for medical seats
- Education News
- Sakshi Education News
- YSR District News
- MedicalSeats
- PrivateParticipation
- JusticeForStudents
- PulivendulaMedicalCollege
- StateGovernment
- MedicalEducation
- EducationReforms
- SeatAllocation