Skip to main content

Inter Colleges Sankranthi Holidays 2024 : జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇప్ప‌టికే స్కూల్స్‌కు సంక్రాంతి సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా తెలంగాణలోని జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.
 Junior College Sankranti Holidays Declared in Telangana   Latest Sankranti Holiday Announcement by Inter Board for Telangana Junior Colleges  Inter Colleges Sankranthi Holidays 2024 News   Inter Board Announces Sankranti Holidays for Junior College Students in Telangana

జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. తిరిగి జ‌న‌వ‌రి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

inter students holidays news telugu

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

Published date : 08 Jan 2024 07:47AM

Photo Stories