TS PGCET 2022: మహిళా వర్సిటీ పీజీసెట్– 2022 ప్రకటనకు బ్రేక్
Sakshi Education
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంకానున్న మహిళా యూనివర్సిటీ వివరాల కోసం తెలంగాణ పీజీసెట్–2022 ప్రకటనకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది.
మహిళా వర్సిటీ పీజీసెట్– 2022 ప్రకటనకు బ్రేక్
రాష్ట్ర ప్రభుత్వం కోఠి మహిళా కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళా వర్సిటీ లో విద్యార్థినుల ప్రవేశాలను కామన్ పీజీసెట్–2022 ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు.