TOSS: ఓపెన్ పరీక్షల ఫీజుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 18 లోగా అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని ఓపన్ స్కూల్ డైరెక్టర్ ఎం. సోమి రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
Published date : 08 Apr 2022 05:35PM