Skip to main content

Osmania University: పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు తేదీలు ఇవే..

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వీసీ రవీందర్‌ తెలిపారు.
Osmania University
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు తేదీలు ఇవే..

నవంబర్‌ 25న విలేకరుల సమావేశంలో వీసీ మాట్లాడుతూ దరఖాస్తు చేసిన అభ్యర్థులు నవంబర్‌ 26న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

చదవండి: Admissions in NIT Warangal: నిట్, వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ప్రతి రోజూ మూడు సెషన్స్‌లో జరిగే ప్రవేశ పరీక్షలకు నిర్ణీత సమయాని కంటే గంట ముందు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. 

చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు..

Published date : 26 Nov 2022 01:59PM

Photo Stories