Covid Rules: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధన: మంత్రి సబిత
Sakshi Education
ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు బోధన అందించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా రెడ్డి సూచించారు.
సెప్టెంబర్ 1న ఆమె జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డితో కలసి మహేశ్వరంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి స్పందన బాగానే ఉందన్నారు. ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు.
చదవండి:
టీచర్లతో పాటు చురుకైన విద్యార్థులతో కూడా పిల్లలకు బోధన..
Published date : 02 Sep 2021 06:01PM