OU: పీజీ పరీక్షలు తేదీలు ప్రకటించిన ఓయూ
Sakshi Education

ఓయూ పరిధిలో వివిధ పీజీ ఫస్ట్, ఫైనలియర్ రెగ్యులర్ కోర్సుల 1, 3 సెమిస్టర్ పరీక్షలు మే 10 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ శ్రీనగేశ్ ఏప్రిల్ 11న తెలిపారు. నిజాం కాలేజీలోని ఐదేళ్ల ఎమ్మెస్సీ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు కూడా ఇదే రోజు మొదలవుతాయన్నారు. విద్యార్థులు ఏప్రిల్ 22వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుముతో 28వరకు చెల్లించొచ్చని వెల్లడించారు.

Published date : 12 Apr 2022 04:13PM