Skip to main content

Results: కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలు విడుదల

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
KU Degree Instant Exam Results Released news in telugu

మొత్తం 4,474 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 2,811 మంది (62.83%) ఉత్తీర్ణత సాధించారు.

చదవండి: 

ఫలితాలు కేయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తమ ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు 10 రోజులలోపు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 02 Sep 2024 03:30PM

Photo Stories