Skip to main content

KNRUHS: పలు కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: Bachelor of Nursing (BSC), Post Basic Bachelor of Nursing (Post BSC), Bachelor of Physiotherapy (BPT) కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) జనవరి 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KNRUHS
పలు కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల 

బీఎస్సీ కోర్సు నాలుగేళ్లు, పోస్ట్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు రెండేళ్లు, బీపీటీ కోర్సుల సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారని పేర్కొంది. జనవరి 6 ఉదయం 8 గంటల నుంచి జనవరి 8వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని వివరించింది. మరి న్ని వివరాలకు www.knruhs.telan gana.gov.in చూడాలని సూచించింది. 

చదవండి:

NEET-UG 2023: నీట్‌-యూజీ.. ఇలా ఈజీ !

5,204 Jobs: స్టాఫ్‌ నర్సు పోస్టులు.. విభాగాలు, జోన్ల వారీగా పోస్టుల వివరాలు..

Published date : 06 Jan 2023 01:19PM

Photo Stories