Skip to main content

Degree: స్పాట్‌ అడ్మిషన్లు తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మిగిలి ఉన్న సీట్లకు డిసెంబర్‌ 5 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు జరుగనున్నాయి.
Degree
డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్లు తేదీలు ఇవే..

5 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన వివరాలను ఓఏఎండీసీ వెబ్‌సైట్‌ లో అప్‌ లోడింగ్‌ చేస్తారు.

చదవండి: డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

8, 9 తేదీల్లో రూ.100 ఆలస్య రుసుంతో అభ్యర్థుల వివరాలు అప్‌ లోడ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

చదవండి: నల్లమలలో కొత్త మొక్క.. గుర్తించిన బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల పరిశోధకులు

Published date : 05 Dec 2022 03:19PM

Photo Stories