Skip to main content

Bhagavad Gita: బంజారాభాషలో ‘సోమ్‌లాల్‌’ భగవద్గీత

సాక్షి యాదాద్రి: భువనగిరి మండలం ఆకుతోట బా యితండాకు చెందిన కేతావత్‌ సోమ్‌లాల్‌ బంజా రాభాషలో భగవద్గీతను రచించారు.
Bhagavad Gita in Banjara language   : Famous for his contributions in literature and music, residing in Habsiguda, Hyderabad.  Aakutota Ba Yitanda, Bhuvanagiri Mandal, author of Rabasha Bhagavad Gita

హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో నివాసం ఉంటున్న సోమ్‌లాల్‌ బంజారా రచయితగా, గాయకునిగా ఎంతో ప్రసిద్ధి చెందారు.

చదవండి: Padma Awards Winners 2024 : ఈ సారి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ అవార్డు విజేత‌లు వీరే.. తెలుగు రాష్ట్రాల నుంచి..

Bhagavad Gita

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి బంజారా సాహిత్య సేవకు శ్రీకారం చుట్టారు. తన జాతికి భగవద్గీతను అంకితం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో బంజారా భగవద్గీతను తీర్చిదిద్దారు. 

Bhagavad Gita

ఈ సారి పద్మవిభూషణులు అవార్డులు వీరేకే..
➤ వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు
➤ కొణిదెల చిరంజీవి (కళారంగం)- ఆంధ్రప్రదేశ్‌
➤ వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్‌
➤ బిందేశ్వర్‌ పాఠక్‌ ( సామాజిక సేవ)- బిహార్‌
➤ పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు

ఈ సారి ‘పద్మభూషణ్‌’ అవార్డులు వీరేకే..
➤ ఎం.ఫాతిమా బీవి (ప్రజా వ్యవహారాలు) - కేరళ
➤ హర్మస్‌జీ ఎన్‌ కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
➤ మిథున్‌ చక్రబర్తి (కళలు) - పశ్చిమ బెంగాల్‌
➤ సీతారామ్‌ జిందాల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక
➤ యువాంగ్‌ లీయూ (వాణిజ్యం, పరిశ్రమలు) - తైవాన్‌
➤ అశ్విన్‌ బాలచంద్‌ మెహతా (వైద్యం) - మహారాష్ట్ర
➤ సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) - పశ్చిమ బెంగాల్‌
➤ రామ్‌ నాయక్‌ (ప్రజా వ్యవహారాలు) - మహారాష్ట్ర
➤ తేజస్‌ మధుసూదన్‌ పటేల్‌ (వైద్యం) - గుజరాత్‌
➤ ఓలంచేరి రాజగోపాల్‌ (ప్రజా వ్యవహారాలు) - కేరళ
➤ దత్తాత్రేయ అంబాదాస్‌ మయాలు (కళలు) - మహారాష్ట్ర
➤ తోగ్దాన్‌ రిన్‌పోచే(మరణానంతరం) (ఆధ్యాత్మికం)- లద్ధాఖ్‌
➤ ప్యారేలాల్‌ శర్మ(కళలు) - మహారాష్ట్ర
➤ చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ ఠాకూర్‌ (వైద్యం) - బిహార్‌
➤ ఉషా ఉతప్‌ (కళలు) పశ్చిమబెంగాల్‌
➤ కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ (మరణానంతరం) (కళలు) - తమిళనాడు
➤ కుందన్‌ వ్యాస్‌  (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
➤ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా..
➤ ఖలీల్‌ అహ్మద్‌ (కళలు) - ఉత్తర్‌ ప్రదేశ్‌
➤ భద్రప్పన్‌ (కళలు) - తమిళనాడు
➤ కలురన్‌ బమానియా (కళలు)  - మధ్యప్రదేశ్‌
➤ రిజ్వానా చౌధురీ బన్యా (కళలు)- బంగ్లాదేశ్‌
➤ నసీమ్‌ బానో (కళలు) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ రామ్‌లాల్‌ బరేత్‌ (కళలు)- ఛత్తీస్‌గఢ్‌
➤ గీతారాయ్‌ బర్మన్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
➤ పర్బతి బారుహ (సామాజిక సేవ) - అస్సాం
➤ సర్బేశ్వర్‌ బాసుమతారీ (ఇతర - వ్యవసాయం) - అస్సాం
➤ సోమదత్‌ భట్టు (కళలు) - హిమాచల్‌ ప్రదేశ్‌
➤ తక్దీరా బేగమ్‌ (కళలు) - పశ్చిమ బెంగాల్‌
➤ సత్యనారాయణ బెలేరి (ఇతర - వ్యవసాయం) - కేరళ
➤ ద్రోణా భుయాన్‌ (కళలు)- అస్సాం
➤ అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ (కళలు)- బిహార్‌
➤రోహన్‌ బోపన్న (క్రీడలు) - కర్ణాటక
➤ స్మృతి రేఖ చక్మా  (కళలు)- త్రిపుర
➤ నారాయణ్‌ చక్రబర్తి (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - పశ్చిమ బెంగాల్‌
➤ వేలు ఆనందచారి (కళలు) - తెలంగాణ
➤ రామ్‌చేత్‌ చౌదరీ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ కె.చెల్లామ్మాళ్‌ (ఇతర - వ్యవసాయం) - అండమాన్‌ నికోబార్‌
➤ జోత్స్న చిన్నప్ప (క్రీడలు) - తమిళనాడు
➤ షార్లెట్‌ చోపిన్‌ (ఇతర - యోగా) - ఫ్రాన్స్‌
➤ రఘువీర్‌ చౌదరీ (సాహిత్యం, విద్య) - గుజరాత్‌
➤ జోయ్‌ డి క్రూజ్‌ (సాహిత్యం, విద్య) - తమిళనాడు
➤ గులామ్‌ నబీ దర్‌ (కళలు)- జమ్ము కశ్మీర్‌
➤ చిత్తరంజన్‌ దేబబర్మ (ఇతర-ఆధ్యాత్మికం) - త్రిపుర
➤ ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశపాండె (క్రీడలు) - మహారాష్ట్ర
➤ ప్రేమ ధనరాజ్‌ ( వైద్యం) - కర్ణాటక
➤ రాధా కృష్ణ ధిమాన్‌ (వైద్యం) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ మనోహర్‌ కృష్ణ డోలే (వైద్యం) - మహారాష్ట్ర
➤ పియర్‌ సిల్వేయిన్‌ ఫిలియోజత్‌ (సాహిత్యం, విద్య) - ఫ్రాన్స్‌
➤ మహబీర్‌ సింగ్‌ గుడ్డు (కళలు)- హరియాణా
➤ అనుపమ హోస్కెరే (కళలు)- కర్ణాటక
➤ యజ్దీ మానెక్‌షా ఇటలియా (వైద్యం) - గుజరాత్‌
➤ రాజారామ్‌ జైన్‌ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ జానకీలాల్‌ (కళలు)- రాజస్థాన్‌
➤ రతన్‌ కహార్ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
➤ యశ్వంత్‌ సింగ్‌ కతోచ్‌ (సాహిత్యం, విద్య) - ఉత్తరాఖండ్‌
➤ జహిర్‌ ఐ కాజీ (సాహిత్యం & విద్య) - మహారాష్ట్ర
➤ గౌరవ్‌ ఖన్నా (క్రీడలు) - ఉత్తరప్రదేశ్‌
➤ సురేంద్ర కిశోర్‌ (లిటరేచర్‌ & విద్య & జర్నలిజం) - బిహార్‌
➤ దాసరి కొండప్ప (కళలు) -తెలంగాణ
➤ శ్రీధర్‌ మాకం కృష్ణమూర్తి -లిటరేచర్‌ & విద్య (కర్ణాటక)
➤ యనుంగ్‌ జామో లెగో (వ్యవసాయం) - అరుణాచల్‌ప్రదేశ్‌
➤ జోర్డాన్‌ లెప్చా (కళలు) - సిక్కిం
➤ సత్యేంద్ర సింగ్‌లోహియా (క్రీడలు) - మధ్యప్రదేశ్‌
➤ బినోద్‌ మహరానా (కళలు) - ఒడిశా
➤పూర్ణిమా మహతో (క్రీడలు) - జార్ఖండ్‌
➤ ఉమా మహేశ్వరి (కళలు) - ఆంధ్రప్రదేశ్‌
➤ డెఖు మాఝీ (సామాజిక రంగం)- పశ్చిమబెంగాల్‌
➤ రామ్‌ కుమార్‌ మల్లిక్‌  (కళలు) - బిహార్‌
➤ హేమచంద్‌ మాంఝీ (వైద్యం)- ఛత్తీస్‌గఢ్‌
➤ చంద్రశస్త్రఖర్‌ మహదేవ్‌రావు (వైద్యం)- మహారాష్ట్ర
➤ సురేంద్ర మోహన్‌ మిశ్రా (మరణానంతరం)( కళలు) - ఉత్తరప్రదేశ్‌
➤ అలీ మహ్మద్‌ & ఘని మహమ్మద్‌ (కళలు) - రాజస్థాన్‌
➤ కల్పనా మొరపరియా (వర్తకం& పారిశ్రామిక రంగం)- మహారాష్ట్ర
➤ చామి ముర్ము (సామాజిక రంగం) - ఝార్ఖండ్‌
➤ శశింద్రన్‌ ముత్తువేల్‌ (ప్రజా వ్యవహారాలు) - పపువా న్యూగినియా
➤ జి.నచియార్‌ (వైద్యం)- తమిళనాడు
➤ కిరణ్‌నాడార్‌ (కళలు) - దిల్లీ
➤ పకరావుర్‌ చిత్రన్‌ నంబూద్రీపాద్‌ (మరణానంతరం)( సాహిత్యం & విద్య) - కేరళ
➤ నారాయణ్‌ ఈపీ (కళలు) - కేరళ
➤ సైలేశ్‌ నాయక్‌ (సైన్స్‌ అండ్‌ఇంజినీరింగ్‌) - దిల్లీ
➤ హరీశ్‌ నాయక్‌ (మరణానంతరం) (సాహిత్యం& విద్య)- గుజరాత్‌
➤ ఫ్రెడ్‌ నెగ్రిట్‌ ( సాహిత్యం& విద్య)- ఫ్రాన్స్‌
➤ హరి ఓం (సైన్స్‌ అండ్‌ఇంజినీరింగ్‌)- హరియాణా
➤ భగబత్‌ ప్రధాన్‌ (కళలు) - ఒడిశా
➤ సనాతన్‌ రుద్ర పాల్ (కళలు) - పశ్చిమబెంగాల్
➤ శంకర్‌బాబా పుండలిక్‌రావు పాపల్కర్‌ (సామాజిక రంగం)- మహారాష్ట్ర
➤ రాధే శ్యామ్‌ పరీక్‌ (వైద్యం) ఉత్తర్‌ ప్రదేశ్‌
➤ దయాల్‌ మవ్‌జీభాయ్‌ పర్మర్‌ (వైద్యం)- గుజరాత్‌
➤ బినోద్‌ కుమార్‌ పసాయత్‌ (కళలు)- ఒడిశా
➤ సిబ్లి పాషా (కళలు)- మేఘాలయ
➤ శాంతిదేవి పాసవాన్‌, శివన్‌ పాసవాన్‌ (కళలు)- బిహార్‌
➤ సంజయ్‌ అనంత్‌పాటిల్‌ (వ్యవసాయం)- గోవా
➤ ముని నారాయణ ప్రసాద్‌ (సాహిత్యం, విద్య) - కేరళ
➤ కేఎస్‌ రాజన్న (సామాజిక సేవ) - కర్ణాటక
➤ చంద్రశేఖర్‌ చన్నపట్న రాజన్నాచర్‌ (వైద్యం) - కర్ణాటక
➤ భాగవతిలాల్‌ రాజపురోహిత్‌ (సాహిత్యం, విద్య) - మధ్యప్రదేశ్‌
➤ రొమాలో రామ్‌ (కళలు) - జమ్ముకశ్మీర్‌
➤ నవ్‌జీవన్‌ రస్తోగి (సాహిత్యం- విద్య) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ నిర్మల్‌ రిషి (కళలు) - పంజాబ్‌
➤ ప్రాణ్‌ సభర్వాల్‌ (కళలు) - పంజాబ్‌
➤ గడ్డం సమ్మయ్య (కళలు)- తెలంగాణ
➤ సంగ్తాన్‌కిమ (సామాజిక సేవ) - మిజోరం
➤ మాచిహన్‌ సాసా (కళలు) - మణిపుర్‌
➤ ఓం ప్రకాశ్‌శర్మ (కళలు ) - మధ్యప్రదేశ్‌
➤ ఏక్‌లభ్య శర్మ (సైన్స్‌, ఇంజినీరింగ్‌) - పశ్చిమబెంగాల్‌
➤ రాంచందర్‌ సిహాగ్‌ (సైన్స్‌, ఇంజినీరింగ్‌) - హరియాణా
➤ హర్‌బిందర్‌ సింగ్‌ (క్రీడలు)- దిల్లీ
➤ గుర్విందర్‌ సింగ్‌ (సామాజిక సేవ) హరియాణా
➤ గోదావరి సింగ్‌ (కళలు) - ఉత్తర్‌ ప్రదేశ్‌
➤ రవిప్రకాశ్‌ సింగ్‌ (సైన్స్‌, ఇంజినీరింగ్‌) మెక్సికో
➤ శేషమ్‌పత్తి టి శివలింగం (కళలు) - తమిళనాడు
➤ సోమన్న ( సామాజిక సేవ) - కర్ణాటక
➤ కేతావత్‌ సోమ్‌లాల్‌ ( లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్) - తెలంగాణ
➤ శశి సోని (వర్తకం, పరిశ్రమలు) - కర్ణాటక
➤ ఊర్మిల శ్రీవాత్సవ (కళలు) - ఉత్తర్‌ప్రదేశ్‌
➤ నేపాల్‌ చంద్ర సూత్రధర్‌ (మరణానంతరం) (కళలు) - పశ్చిమబెంగాల్‌ 
➤ గోపినాథ్‌ స్వైన్‌ (కళలు) - ఒడిశా
➤ లక్ష్మణ్‌ భట్‌  తైలాంగ్‌ (కళలు) - రాజస్థాన్‌
➤ మయ టాండన్‌ (సామాజిక సేవ)- రాజస్థాన్‌
➤ అశ్వతి తిరునల్‌ గౌరి, లక్ష్మీ బాయి తంపురట్టి ( లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌)- కేరళ
➤ జగదీశ్‌ లబ్‌శంకర్‌ త్రివేది (కళలు) గుజరాత్‌
➤ సనో వాముజో ( సామాజిక సేవ)- నాగాలాండ్‌
➤ బాలకృష్ణన్‌ సాదనమ్‌, పుతియా వీటిల్‌ (కళలు) - కేరళ
➤ కురెల్ల విఠలాచార్య ( లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌)- తెలంగాణ
➤ కిరణ్‌ వ్యాస్‌ ( యోగా) - ప్రాన్స్‌
➤ జగేశ్వర్‌ యాదవ్‌ (సామాజిక సేవ)- ఛత్తీస్‌గఢ్‌
➤ బాబు రామ్‌ యాదవ్‌ (కళలు) - ఉత్తర్‌ప్రదేశ్‌

Published date : 26 Jan 2024 06:37PM

Photo Stories