Skip to main content

స్పాట్‌ ప్రవేశాల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ, పీవీ నరసింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీల బైపీసీ కోర్సులకు స్పాట్‌ కోటాలో ప్రవేశాలకు నవంబర్‌ 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.
agriculture spot admissions in telangana
స్పాట్‌ ప్రవేశాల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఇవే..

ఈ మేరకు రిజిస్ట్రార్‌ ఎస్‌.సుదీర్‌ కుమార్‌ న‌వంబ‌ర్ 24న‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు www.pjtsau. edu.inn చూడాలని వెల్లడించారు. 

చదవండి: 

ANGRAU: బీఎస్సీలో ‘ఎన్‌ఆర్‌ఐ’ సీట్ల దరఖాస్తుకు గడువు పెంపు

Global Agri Award: రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్‌

Published date : 25 Nov 2022 03:18PM

Photo Stories