Skip to main content

National Teachers Day: ఉత్తమ ఉపాధ్యాయులుగా 28మంది

ఖమ్మం సహకారనగర్‌: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబ‌ర్ 5న‌ జరుపుకోనుండగా, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
National Teachers Day, 28 teachers, best teachers
ఉత్తమ ఉపాధ్యాయులుగా 28మంది

మొత్తంగా 28మందిని ఎంపిక చేసిన అధికారులు సెప్టెంబ‌ర్ 4న‌ జాబితా విడుదల చేశారు. ఎంపికైన వారిని సెప్టెంబ‌ర్ 5న‌ కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించనున్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిౖకైన వారి వివరాలిలా ఉన్నాయి. సీహెచ్‌.వెంకటేశ్వరరావు(పెనుబల్లి, వేంసూరు ఎంఈఓ), ఎం.శంకర్‌రావు(హెచ్‌ఎం జీహెచ్‌ఎస్‌, ఎన్నెస్పీ కాలనీ, ఖమ్మం), బి.నర్సింహారావు(గ్రేడ్‌–2 హెచ్‌ఎం, వీఎం బంజర్‌, పెనుబల్లి), ఆర్‌.విక్రమ్‌రెడ్డి(గ్రేడ్‌–2 హెచ్‌ఎం, కూసుమంచి), సీహెచ్‌.ప్రసాద్‌(ఎల్‌ఎఫ్‌ఎల్‌, హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌, సత్తుపల్లి), హెచ్‌.శ్రీనివాస్‌(ఎల్‌ఎఫ్‌ఎల్‌, హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌ సింగిరెడ్డిపాలెం, నేలకొండపల్లి), హేమాద్రి శైలేంద్ర(జెడ్పీఎస్‌హెచ్‌ఎస్‌, గోళ్లపాడు, పోలేపల్లి, ఖమ్మం రూరల్‌), కోలా పద్మావతి(జెడ్పీహెచ్‌ఎస్‌, మడుపల్లి, మధిర), బి.సంగమేశ్వరరావు(టీవీఎం, జీహెచ్‌ఎస్‌, మధిర), సింగిరెడ్డి సునీత(ఎంపీపీఎస్‌, మిట్టగూడెం కాలనీ, ముదిగొండ), కిలారు జ్యోతి కుమారి(పీఎస్‌, ఇందిరానగర్‌, ఖమ్మం), అల్లి ప్రవీణ్‌కుమార్‌(ఎంపీపీఎస్‌, పెదవెంకటగిరి, ఖమ్మం రూరల్‌), అల్లూరి అనిత(జెడ్పీహెచ్‌ఎస్‌, ముష్టికుంట్ల, బోనకల్‌), గెంటెల ఝాన్సీరాణి(జెడ్పీహెచ్‌ఎస్‌, బోనకల్‌), జంగా గురునాథరెడ్డి(ఎంపీపీఎస్‌, బనిగండ్లపాడు, ఎర్రుపాలెం), పి.లూర్థుమేరీ(జెడ్పీహెచ్‌ఎస్‌, మంగళగూడెం, ఖమ్మం రూరల్‌), డి.నాగేశ్వరరావు(టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌, రేలకాయలపల్లి, సింగరేణి)కి స్థానం దక్కింది. అలాగే, రామడుగు శ్రీనివాసాచారి(ఎంపీపీఎస్‌, వైరా), కంభంపాటి వెంకటేష్‌(ఎంపీపీఎస్‌, అయ్యగారిపేట, సత్తుపల్లి), జి.శ్రీనివాసరావు(జెడ్పీహెచ్‌ఎస్‌, నామవరం, చింతకాని), కొండా ప్రభుదాస్‌(ఎంపీపీఎస్‌ కిష్టాపురం, సత్తుపల్లి), కుచిపుడి రాజ్‌కుమార్‌(యూపీఎస్‌, బుద్ధారం, నేలకొండపల్లి), దాసరి వెంకటేశ్వరరావు(ఎంపీపీఎస్‌, విప్పలమడక, వైరా), లింగనబోయిన గోపాలరావు(యూపీఎస్‌, గణేశ్వరం, రఘునాథ పాలెం), గాజుల భారతి(ఎంపీపీఎస్‌, ముత్తగూడెం, ఖమ్మం రూరల్‌), ధరావత్‌ రాములు(ఎంపీపీఎస్‌, గుదిమళ్ల, ఖమ్మం రూరల్‌), బానోతు శ్రీనివాసరావు(ఎంపీపీఎస్‌ పోచవరం, కల్లూరు), అత్తునూరు శాంతరెడ్డి(జీహెచ్‌ఎస్‌, వైరా) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిౖకైన వారిలో ఉన్నారు.

Published date : 05 Sep 2023 02:50PM

Photo Stories