Skip to main content

Government Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..

ప్రభుత్వ ఉద్యోగాల‌ కోసం ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు ఈ నెల‌లో ఉండే పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల స‌మాచారం మీకోసం.
Government jobs Application last date In March

ఇటీవ‌ల వ‌చ్చిన నోటిఫికేషన్‌ల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌డానికి చివ‌రి తేదీలు ఇవే.. 

☛ సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 18..
☛ 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 20..
☛ రైల్ వీల్ ఫ్యాక్ట‌రీలో 192 అప్రెంటీస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 22..
☛ టీటీడీలో 78 లెక్చ‌ర‌ల్ పోస్టుల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 25..
☛ ఈఎస్ఐసీలో 1930 పోస్టుల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 27..

SCCL Recruitment 2024: సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

☛ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ 106 పోస్టుల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 27..
☛ నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ 103 పోస్టుల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 27..
☛ ఎస్ఎస్‌సీ సీపీఓలో 4187 ఎస్సై పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 28..
☛ తెహ్రీ హైడ్రో డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్‌లో 103 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మార్చి 29..

TTD Recruitment: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే భారీగా వేతనాలు.. ఎంతంటే..?

Published date : 07 Mar 2024 04:58PM

Photo Stories