Skip to main content

పేద విద్యార్థులకు చేయూత అందించేలా ఈ నీట్‌ విధానం రూపకల్పన.. వివరాలు తెలుసుకోండిలా..

ప్రధానంగా ఎడ్‌టెక్‌ సంస్థలకు ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం నీట్‌ను రూపొందించారు. ఈ విధానంలో ఒప్పందం చేసుకున్న ఎడ్‌టెక్‌ సంస్థ తమ సేవలు, కోర్సులకు సంబంధించి కనీసం 500 ఉచిత కూపన్లను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీట్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి..అర్హత కలిగిన వారికి ఈ కూపన్లను ఆన్‌లైన్‌లో కేటాయించి.. ఉచితంగా ఈ–లెర్నింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు.
 
Published date : 02 Mar 2021 03:13PM

Photo Stories