ఆ నిబంధన మినహాయిస్తేనే.. సెంట్రల్ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్‌కు అవకాశం..!
Sakshi Education
ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని కోర్సులకు ముఖ్యంగా ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల ప్రవేశాల కోసం గేట్ స్కోర్‌ను తప్పనిసరి చేస్తున్నాయి.
సింగిల్ ఎంట్రన్స్‌లోనూ ఈ విధానాన్ని కొనసాగిస్తే.. విద్యార్థులకు ప్రయోజనం ఏమీ ఉండదంటున్నారు. కాబట్టి గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే విధానానికి ముగింపు పలకాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సీయూ –సెట్‌కు సైతం స్వస్తి పలికి.. ఆ పరిధిలోని యూనివర్సిటీలను కూడా సింగిల్ ఎంట్రన్స్ విధానంలోకి తేవాలని సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: part 5: అన్ని యూనివర్సిటీల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్?
ఇంకా చదవండి: part 5: అన్ని యూనివర్సిటీల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్?
Published date : 01 Jan 2021 03:47PM