Skip to main content

కొత్తగా వచ్చిన ఈ టెస్ట్‌లో పాసయితే.. పలు దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందొచ్చు..

పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ కూడా ఇప్పుడు ప్రామాణిక లాంగ్వేజ్‌ టెస్ట్‌గా పలు దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు మార్గంగా నిలుస్తోంది.

ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. స్పీకింగ్‌ అండ్‌ రైటింగ్, రీడింగ్, లిజనింగ్‌పై పరీక్ష జరుగుతుంది. మొత్తం 10–90 పాయింట్ల స్కేల్‌లో ఉండే ఈ పరీక్షలో 60కు పైగా పాయింట్లతో బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://pearsonpte.com
 
Published date : 05 Mar 2021 05:18PM

Photo Stories