ఈ ఏడు సరే.. వచ్చే ఏడు విదేశీ విద్య పరిస్థితి ఏంటి?
Sakshi Education
ఇమిగ్రేషన్ విషయం..
{పస్తుతం ప్రొవిజన్ అడ్మిషన్ లెటర్స్, ఆన్‌లైన్ క్లాసెస్ విధానాలను అనుసరిస్తున్నప్పటికీ.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే.. విద్యార్థులు తాము ప్రవేశం పొందిన యూనివర్సిటీకి ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి తాము అక్కడికి వెళ్లే సమయానికి వీసా పొందేందుకు సదరు యూనివర్సిటీలు అందించే సహకారం గురించి తెలుసుకోవాలి. తాము ప్రవేశం పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు ఆ దేశ ప్రభుత్వ గుర్తింపు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల్లో ప్రవేశం పొందితేనే ఆయా దేశాల ఇమిగ్రేషన్ విభాగాలు వీసాలు మంజూరు చేస్తాయి.
ఎంతవరకు ప్రయోజనం..
వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్, వాటిద్వారా ఆన్‌లైన్ విధానంలోనే అడ్మిషన్ ఖరారు చేసుకొని.. తొలి ఏడాది ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వినడం వంటివి విద్యార్థులకు ఎంత వరకు ప్రయోజనం చేకూర్చుతాయనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. ఆఫ్‌లైన్ విధానంలో తరగతి గదిలో ఉండే బోధన వాతావరణం.. ఆన్‌లైన్ విధానంలో ఉండదనే భావన. టీచింగ్-లెర్నింగ్ పరంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కరిక్యులమ్‌లను బేరీజు వేసుకొని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సానుకూల ఫలితాలు పొందొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
(ఇంకా చదవండి: part 5: కొవిడ్ పరిస్థితిలో భారత్ వైపు చూస్తున్న విదేశీ ఇన్‌స్టిట్యూట్స్..!)

Published date : 03 Oct 2020 05:05PM