Skip to main content

SIDBI Recruitment: సిడ్బీలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లక్నోలోని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(సిడ్బీ)లో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in Sidbi   SIDBI Lucknow recruitment notification 2025  Apply for SIDBI recruitment 2025 SIDBI job application process details

మొత్తం పోస్టుల సంఖ్య: 02.
పోస్టుల వివరాలు: థీమ్‌ లీడర్‌–జెండర్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ–01, అసోసియేట్‌ మేనేజర్‌–ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌–01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సోషల్‌ వర్క్‌ /కామర్స్‌/ఎకనామిక్స్‌ /బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా తత్సమాన విభాగాల్లో పీజీ/పీహెచ్‌డీ ఉండాలి.
వయసు: 31.12.2024 నాటికి థీమ్‌ లీడర్‌–జెండర్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ పోస్టుకు 35 ఏళ్లు, అసోసియేట్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2025.
వెబ్‌సైట్‌: www.sidbi.in

>> CBI ZBO Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 266 జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 03 Feb 2025 10:12AM

Photo Stories