CBI ZBO Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 జోన్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

జోన్‌లు: అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ
(ఐడీడీ), మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అర్హులు.
వయసు: 30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయో సడలింపు
ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి 85,920.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 09.02.2025.
ఆన్‌లైన్ పరీక్ష తేది: మార్చి 2025.
వెబ్‌సైట్: www.centralbankofindia.co.in
>> IPPB Recruitment: ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,73,860 జీతం..
![]() ![]() |
![]() ![]() |
Tags
- 266 Zone Based Officer Jobs in Central Bank of India
- Central Bank ZBO Recruitment 2025 Apply Online
- CBI ZBO Recruitment 2025 Notification Out
- Central Bank of India 266 ZBO Recruitment
- Central Bank of India Officer Recruitment 2025
- CBI ZBO Recruitment 2025
- Central Bank of India ZBO 2025 Notification
- 266 zone based officer jobs in central bank of india salary
- 266 zone based officer jobs in central bank of india online
- Cbi zbo recruitment 2025
- Central bank of india zbo recruitment 2025
- Central Bank of India Recruitment Apply Online
- Central Bank of India Recruitment 2025
- CBI ZBO Jobs
- Jobs
- latest jobs