Skip to main content

Indian Bank SO Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, ఇలా అప్లై చేసుకోండి..

Apply Now for Specialist Officer Roles  Indian Bank Job Opportunity  Indian Bank SO Recruitment   Indian Bank Specialist Officer Recruitment  146 Specialist Officer Positions
Indian Bank SO Recruitment

ఇండియన్‌ బ్యాంకులో దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో పేస్కేల్‌-1,2,3,4లలో ఖాళీగా ఉన్న 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు:

1. చీఫ్ మేనేజర్
2. సీనియర్ మేనేజర్
3. అసిస్టెంట్ మేనేజర్
4. మేనేజర్

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వేతనం:
పేస్కేల్‌- I – Rs 36,000
పేస్కేల్‌- II – Rs 48,170
పేస్కేల్‌- III- Rs 63,840
పేస్కేల్‌- VI – 76,010గా ఉంటుంది. 

వయస్సు: 21- 40 ఏళ్లకు మించరాదు. 
దరఖాస్తు ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 1, 2024

Published date : 21 Mar 2024 04:10PM
PDF

Photo Stories