Skip to main content

Bank of India Recruitment 2024: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు.. గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application submission   Bank of India Recruitment 2024 for Specialist Security Officer Jobs   Security Officer job application form

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ కోర్స్‌ సర్టిఫికేట్‌ లేదా డిగ్రీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2024నాటికి 25-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.04.2024.

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/

చదవండి: Indian Bank Recruitment 2024: ఇండియన్‌ బ్యాంక్ లో 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 28 Mar 2024 10:25AM

Photo Stories