Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్ లో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 146
పోస్టుల వివరాలు: చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్,మేనేజర్.
విభాగాలు: క్రెడిట్, ఎన్‌ఆర్ బిజినెస్ రిలేషన్‌షిప్, సెక్యూరిటీ, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈవో అండ్ వెబ్‌సైట్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్, ఫారెక్స్/ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ డీలర్, ట్రేడింగ్/ఆర్బిట్రేజ్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్స్, ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంక్, మేనేజర్–డీబీఏ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/సీడబ్ల్యూఏ/ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష/ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.04.2024
వెబ్‌సైట్: https://www.indianbank.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Indian Bank Recruitment 2024
- bank jobs
- Bank Jobs 2024
- Specialist Officer Jobs
- Specialist Officer Jobs at Indian Bank
- Chief Manager Jobs
- Senior manager Jobs
- Assistant Manager jobs
- Manager jobs
- Indian Bank SO Recruitment 2024
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- IndianBank
- SpecialistOfficers
- Recruitment
- IBBranches
- Applications
- CareerOpportunity
- BankingJobs
- JobVacancies
- Nationwide vacancies
- ApplyNow
- latest jobs in 2024
- sakshieducation latest job notiifcations