Skip to main content

Bank Clerk Jobs 2024 : 6,137 క్లర్క్ పోస్టుల‌కు భారీ నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు, ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ 11 ప్ర‌భుత్వ‌ బ్యాంకులలో 6,137 క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు జూలై 1వ తేదీన (సోమ‌వారం) నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది.
Bank Jobs 2024 Jobs

ఈ మేరకు 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV నిర్వహించనుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ విధానం ద్వారా జులై 1, 2024 నుంచి జూలై 21 వరకు దరఖాస్తు చేతసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలను 2024 ఆగస్టు 24, 25, 31 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలను  2024 సెప్టెంబర్ నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్‌ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంకుల‌లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.


IBPS 6,128 క్లర్కు పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

ibps jobs news telugu 2024

అర్హతలు : 
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి : 
20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ పోస్టుల‌కు ఎంపిక విధానం ఇలా ..:
ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఇలా : 
జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.850. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175.

IBPS Clerk Preliminary Examination Pattern 2024 : 

ibps jobs news 2024

Name of Tests

No. of Questions

Max Marks

Duration

English Language

30

30

20 minutes

Numerical Ability

35

35

20 minutes

Reasoning Ability

35

35

20 minutes

Total

100

100

60 minutes

IBPS Clerk Main Examination Pattern 2024 : 

IBPS Clerk Preliminary Examination Pattern 2024

Name of Tests

No. of Questions

Max Marks

Duration

General / Financial Awareness

50

50

35 minutes

General English

40

40

35 minutes

Reasoning Ability &

Computer Aptitude

50

60

45 minutes

Quantitative Aptitude

50

50

45 minutes

Total

190

200

160 minutes


IBPS Clerk Recruitment 2024 – Important Dates : 

Activity

Tentative Dates

On-line registration including Edit/ Modification of Application by candidates

01.07.2024 to 21.07.2024

Payment of Application Fees/Intimation Charges (Online)

01.07.2024 to 21.07.2024

Conduct of Pre-Exam Training

12.08.2024 to 17.08.2024

Download of call letters for Online examination – Preliminary

August 2024

Online Examination – Preliminary

August, 2024

Result of Online exam – Preliminary

September  2024

Download of Call letter for Online exam – Main

September/ October 2024

Online Examination – Main

October 2024

Provisional Allotment

April, 2025

Published date : 01 Jul 2024 08:40PM

Photo Stories