Skip to main content

APPSC: అసెంబ్లీలో తెలుగు రిపోర్టర్ల పోస్టులకు ఎంపిక జాబితా విడుదల

APPSC
అసెంబ్లీలో తెలుగు రిపోర్టర్ల పోస్టులకు ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సచివాలయ విభాగంలోని తెలుగు రిపోర్టర్‌ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘https://psc.ap.gov.in’ లో పొందుపరిచినట్లు కమిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

చదవండి:

APPSC: గేడ్‌–1 ఈఓ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

APPSC: ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఈ పరీక్షలు

Published date : 18 Apr 2023 03:44PM

Photo Stories