Skip to main content

APPSC: హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

APPSC
హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హార్టికల్చర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ మార్చి 20న విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. వివరాలకోసం అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘https://psc.ap.gov.in’ ను సందర్శించాలని సూచించింది. 

✒ APPSC Horticulture Officer Final Result Out

చదవండి:

APPSC: గ్రూప్‌–1 మెయిన్స్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే..

APPSC Group 2 & 3 Jobs 2023 : ఇక‌పై గ్రూప్‌-2, 3 ఉద్యోగాల‌కు ఈ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రిగా రాయాల్సిందే.. కొత్త నిబంధనలు ఇవే..

Published date : 21 Mar 2023 05:14PM

Photo Stories