Skip to main content

APPSC: డిపార్టుమెంటల్‌ టెస్టు సమయాల్లో మార్పు

సాక్షి, అమరావతి: వివిధ శాఖల ఉద్యోగులకు నిర్వహించే డిపార్టుమెంటల్‌ టెస్టు(నవంబర్‌) పరీక్షలకు సంబంధించిన సమయాల్లో మార్పులు చేసినట్లు Andhra Pradesh Public Service Commission (APPSC) నవంబర్‌ 30న ఒక ప్రకటనలో తెలిపింది.
APPSC
డిపార్టుమెంటల్‌ టెస్టు సమయాల్లో మార్పు

డిసెంబర్‌ 9 నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు నిర్వహిస్తారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్

డిస్క్రిప్టివ్‌ పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. 

చదవండి: ఏపీపీఎస్సీ - సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 01 Dec 2022 02:55PM

Photo Stories