APPSC: గెజిటెడ్, నాన్‌గెజిటెడ్.. పరీక్షల తేదీలు ఇవే..
రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను Andhra Pradesh Public Service Commission (APPSC) ఆగస్టు 29న ప్రకటించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ (జీఎస్‌ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను ప్రకటించారు. షెడ్యూళ్లను కమిషన్ వెబ్‌సైట్లో ఉంచారు. తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహించనున్నారు.
పోస్టు |
జీఎస్‌ఎంఏ |
సబ్జెక్టు పేపర్లు |
ఫిషరీస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 19 |
సెరికల్చర్ ఆఫీసర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 20 |
అగ్రికల్చర్ ఆఫీసర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 21 |
డివిజినల్ అకౌంట్సు ఆఫీసర్ |
నవంబర్ 7 |
నవంబర్ 3 |
టెక్నికల్ అసిస్టెంటు ఏపీ పోలీసు సర్వీస్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 21 |
ఎండోమెంటు అసిస్టెంటు కమిషనర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 19 |
హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 20 |
సర్వే ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 21 . |
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
నవంబర్ 7 |
నవంబర్ 4 |
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ |
నవంబర్ 7 |
నవంబర్ 4 |
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ |
అక్టోబర్ 21 |
అక్టోబర్ 19 |
గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ |
నవంబర్ 7 |
నవంబర్ 5 |
తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ |
నవంబర్ 7 |
నవంబర్ 5 |
జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
నవంబర్ 7 |
నవంబర్ 6 |
గ్రేడ్–1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, స్త్రీశిశు సంక్షేమం |
నవంబర్ 7 |
నవంబర్ 7 |
అసిస్టెంట్ కన్జర్వేటర్ |
నవంబర్ 9 |
నవంబర్ 9, 10, 11 |
చదవండి: