Skip to main content

APPSC: డిపార్ట్మెంటల్ టెస్టుల తెదీలు విడుదల

APPSC Departmental Tests
డిపార్ట్మెంటల్ టెస్టుల తెదీలు విడుదల

గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌లు (మహిళ), గ్రేడ్‌–2 ఏఎన్‌ఎమ్‌లు, గ్రేడ్‌–3 ఉద్యోగుల కోసం డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు (ప్రత్యేక సెషన్‌) ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి జరగనున్నాయి. పూర్వపు 13 జిల్లాల కేంద్రాలలో వీటిని నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను ఏప్రిల్‌ 20వ తేదీ నుండే కమిషన్‌ వెబ్‌సైట్‌ www.prc.ap.gov.in ద్వారా డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఏప్రిల్‌ 19న ఒక ప్రకటన విడుదల చేసింది.

చదవండి: 

​​​​​​​TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?

APPSC, TSPSC గ్రూప్స్ లో Mental Ability నుంచి 16-20 ప్రశ్నలు... టాప్‌ స్కోర్‌ సాధించడమెలా?

సివిల్ సర్వీసెస్ కి గ్రూప్-1 సర్వీసెస్ కి తేడా ఏంటి

Published date : 20 Apr 2022 12:56PM

Photo Stories