Skip to main content

APPSC: ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియా­మకాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజర్వేషన్

Inclusive Employment: Disabled People Get 4% Reservation in APPSC, Upcoming Job Notifications Include 4% Disability Reservation by APPSC, APPSC,Pradeep Kumar, Secretary of the Commission, Amaravati,APPSC Announces 4% Reservation for Disabled in Government Jobs
ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియా­మకాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజర్వేషన్

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల నియా­మకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను ఏపీపీఎస్సీ ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌  తెలిపారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

గతంలో దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వే­షన్లను నాలుగు శాతానికి పెంచుతూ ప్రభు­త్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

Published date : 27 Oct 2023 01:21PM

Photo Stories