Skip to main content

Good News For Unemployed Candidates : 860 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల‌.పూర్తి వివ‌రాలు ఇలా

సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది.

త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..‘‘త్వరలోనే జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఒక్కొక్కటిగా వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు.  


APPSC Recruitment 2021:ఏపీలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..


Good News: ఈ శాఖలోని 14,200 ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

 

Jobs: నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

Published date : 05 Oct 2021 01:05PM

Photo Stories