AP TET 2022 Important Dates: ఏపీ టెట్–2022 ముఖ్యమైన సమాచారం ఇదే..
ఇందులో అర్హత సాధిస్తేనే.. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే.. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది! అందుకే టెట్ నోటిఫికేషన్ కోసం వేల మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారందరికీ మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ టెట్–2022కు ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా పరీక్ష తేదీలను కూడా నోటిఫికేషన్ సమయంలోనే పేర్కొంది. ఏపీ టెట్–2022కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మీకోసం..
ఏపీ టెట్–2022 ముఖ్య సమాచారం :
☛ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూన్ 16 నుంచి జూలై 16 వరకు.
☛ హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూలై 25 నుంచి
☛ టెట్ పేపర్ల పరీక్ష తేదీలు: ఆగస్ట్ 6 నుంచి 21 వరకు
☛ ఫలితాల వెల్లడి : సెప్టెంబర్ 14, 2022
☛ ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: http://cse.ap.gov.in
☛ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://aptet.apcfss.in
➤ టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!
➤ AP TET 2022 Preparation Tips: అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..