Skip to main content

జూన్ చివరికల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది.
Probationary declaration by the end of June
జూన్ చివరికల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్

మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.షాన్ మోహన్ మే 9న ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీపాషా మే 9న ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

Sakshi Education Mobile App
Published date : 10 May 2022 12:55PM

Photo Stories