Skip to main content

AP Top 10 Polytechnic Colleges List : ఏపీలో టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. వీటిలో చేరితే.. ప‌క్కాగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌లే పాలీసెట్‌-2023 ఫలితాలను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
AP Top 10 Polytechnic Colleges List 2023
AP Top 10 Polytechnic Colleges Details

రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌ల‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు పరీక్ష జరిగింది. ఈ ఫ‌లితాల్లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థులకు మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లు.. బెస్ట్‌ కాలేజీని ఎలా ఎంపిక చేసుకోవాలి..? వ‌చ్చిన ర్యాంక్‌ను ఏ బ్రాంచ్‌, కాలేజీని ఎంపిక చేసుకోవాలి..? అనే కోణం ఉంటాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీల వివ‌రాలు మీకోసం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే..

top 10 polytechnic colleges in ap

 

College Code College Name Branch Place Last Rank (2022)
SVTP SV GOVT POLYTECHNIC COMPUTER ENGINEERING TIRUPATI 1867
RJHY DR.B.R.AMBEDKAR GOVT.MODEL RESIDENTIAL POLYTECHNIC COMPUTER ENGINEERING RAJAHMUNDRY 3640
APKN ANDHRA POLYTECHNIC COMPUTER ENGINEERING KAKINADA 4379
ANKP GOVT.POLYTECHNIC COMPUTER ENGINEERING ANAKAPALLI 4622
MBTS MBTS GOVT. POLYTECHNIC COMPUTER ENGINEERING GUNTUR 4665
SKLM GOVT.POLYTECHNIC COMPUTER ENGINEERING SRIKAKULAM 4971
ADTP ADITYA ENGINEERING COLLEGE COMPUTER ENGINEERING PEDDAPURAM 5151
PROD GOVT POLYTECHNIC COMPUTER ENGINEERING PRODDATUR 7742
ACET ADITYA COLLEGE OF ENGINEERING AND TECHNOLOGY COMPUTER ENGINEERING PEDDAPURAM 8134
AVGR AANM AND VVSR POLYTECHNIC COMPUTER ENGINEERING GUDLAVALLERU 8545

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

➤☛ New Polytechnic Courses : జాబ్ గ్యారెంటీగా వ‌చ్చే.. కొత్త పాలిటెక్నిక్‌ కోర్సులు ఇవే..

Published date : 17 Jun 2023 05:47PM

Photo Stories